ఇందుకే కదా Akkineni Samantha లేడీ సూపర్ స్టార్ అయింది ! || Oneindia Telugu

2021-04-17 1,248

Samantha Akkineni Helps female Auto driver in hyderabad.
#SamanthaAkkineni
#Samantha
#Nagachaitanya
#Thankyoumovie
#Hyderabad

సమంత సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా తెరవెనుక ఎన్నో మంచి పనుల్లో తన వంతు సహాయం ఉండేలా చూసుకుంటారు. అయితే ఇటీవల కుటుంబాన్ని ఒంటి చేత్తో మోస్తున్న ఒక వీర మహిళ ధైర్యానికి సమంత ఫిదా అయ్యింది. ఆమె పడుతున్న కష్టానికి ఓ చిన్న కానుక అంటూ కారు కొనిచ్చి గుర్తుండిపోయే సహాయాన్ని చేసింది.

Videos similaires